
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) గురువారం ఎస్. నిరుపమ బృందం, హైదరాబాద్ వారు సంగీత విభావరి కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం నుండి ఈ గాత్రసంగీతం కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో ఓంకారనామం నీ సంకీర్తనం, హిమగిరి తనయే, శంభో శంభో శివశంభో, చంద్రశేఖర తదితర కీర్తనలను ఎస్. నిరుపమ, సౌజన్య, కల్యాణి, జ్యోతి, శ్యామల ఆలపించారు.
ఈ కార్యక్రమానికి వయోలిన్ సహకారాన్ని నాగేశ్వరరావు, మృదంగ సహకారాన్ని హరికృష్ణ అందించారు.
*Dattathreya Swamy puuja , Uyala Seva, Nandeeswara Puuja Paroksha seva ,Pallaki Seva performed by Archaka swaamulu.
*Donation of Rs.1,00,001./- for Go Samrakshana Nidhi By Avula Murali Mohan Reddy, Kurnool.