
రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా శ్రీమతి వేద రజని (ఆ సంస్థ చైర్మన్ గా
పనిచేస్తూ ఇటీవల అకాల మరణం చెందిన వేద సాయిచంద్ భార్య)ని ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేయనుంది.