*Kumara swamy pooja, Nandeeswara Pooja Paroksha seva ,Bayalu veerabadra swamy ( File ) pooja performed in Srisaila Devasthanam on 23rd Jan.2024. Archaka swaamulu performed the puuja.
*క్షేత్రపరిధిలో రూ. 3.98 కోట్లతో పూర్తయిన పలు అభివృద్ధి పనులను 24 న స్థానిక శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించనున్నారు. క్షేత్రంలో పలుచోట్ల సి.సి. రోడ్లు, పలుచోట్ల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, గంగా – గౌరి సదన్ భవనాలకు నిర్మించిన జనరేటర్ రూము, జనరేటర్లను శాసనసభ్యులు ప్రారంభించనున్నారు.
ఉదయం గం. 8.30 లకు రైల్వే గెస్ట్ హౌస్ వద్ద వాటర్‌ట్యాంకు నుండి ఈ ప్రారంభోత్సవాలు జరుగుతాయి.