
ఆదోని నియోజకవర్గం, మండగిరి పరిధిలోని లే అవుట్ లో ఈ రోజు(01-07-2021) న లబ్ధిదారులతో నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు మెగా గ్రౌండింగ్ మేళాలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎస్. రామ సుందర్ రెడ్డి, ఆదోని శాసనసభ్యులు వై. సాయి ప్రసాద్ రెడ్డి, ఆర్ డి ఓ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆర్జివి కృష్ణ, మున్సిపల్ చైర్మన్ బి. శాంతా , మున్సిపల్ వైస్ చైర్మన్ యం. యం.జి గౌస్, హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి,తాసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో గీతా వాణి, హౌసింగ్ ఏఈ వర్మ తదితరులు .