దేవస్థానం  వైద్యశాలకు విరాళం

Srisaila Devasthanam: Nandeeswara Puuja paroksha seva performed in the temple on 24th Aug.2022 by Archaka swaamulu.E.O. S.Lavanna participated in the event.

*Sakshi Ganapathi swaamy special abhishekam performed in the temple by Archaka swaamulu.

*దేవస్థానం  వైద్యశాలకు విరాళం: 

 జూలూరి ప్రవీణ్ కుమార్ దంపతులు, ఉప్పల్, రంగారెడ్డి జిల్లా వారు పలురకాల మందులను దేవస్థానికి విరాళంగా అందజేశారు.జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, గ్యాస్ట్రబుల్ మొదలైన వాటి నివారణ, బలానికి అవసరమైన ఔషధాలను వీరు అందించారు.ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఈ ఔషధాల విలువ సుమారు రూ.1 లక్షా 22 వేలకు పైగా ఉంటుందని తెలిపారు..

 దాతలు ఈ ఔషధాలను సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యవిభాగపు పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు శ్యాంప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ రాఘవేంద్ర, దేవస్థానం వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.