*కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జల జీవన్ మిషన్, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు,జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు, ఓ హెచ్ ఎస్ ఆర్ / జి ఎల్ ఎస్ ఆర్ క్లీనింగ్ అంశాల పై ఈఓ పిఆర్ డి లు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ, ఈఈ మండల స్థాయి అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్.
*కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో కర్నూల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ప్లాన్ 2021-22 ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ .
పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, నాబార్డు డిడియం పార్థసారథి, ఎల్ డి ఎం వెంకట్ నారాయణ, యూనియన్ బ్యాంక్ రిజనల్ మేనేజర్ ప్రశాంత దేశాయ్, ఏ పి జిబి రిజనల్ మేనేజర్ ఓబయ్య, కెనరా బ్యాంక్ ఆర్ యస్ ఈ టి ఐ డైరెక్టర్ శ్రీకాంత్ తదితరులు.
*కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్లో ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ (Fes) మదనపల్లి వారు 7 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను, ఆశాజ్యోతి సంస్థ హైదరాబాద్ వారు 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ కు వితరణ చేసారు . జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి నరేంద్రనాథ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్.మహబూబ్ బాషా, అపా ర్డ్ సంస్థ కర్నూలు సీఈఓ జి తిరుపతిరెడ్డి, ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు సదాశివ, ధన సేకరన్, తిరుపతి రెడ్డి, జి.వి రెడ్డి, హాబీబ్ బాషా పాల్గొన్నారు.
*2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను జాయింట్ కలెక్టర్ కు వితరణ చేసిన జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు.
*నాడు నేడు మొదటి దశ పనుల ముగింపు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఎం కె వి శ్రీనివాసులు , జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, ఇంజనీరింగ్ విభాగాధిపతి , అసిస్టెంట్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.