
*ఈ రోజు (14-08-2021) న మధ్యాహ్నం కడప నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో భాగంగా కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు , జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి .పాల్గొన్న కర్నూలు ఆర్ డి ఓ హరిప్రసాద్, కర్నూలు రూరల్ తహసీల్దార్ వెంకటేష్ నాయక్, తదితరులు.