
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం టి. పి. అనురాధ , బృందం, వికారాబాద్ కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో గణపతి ప్రార్ధన, భో.. శంభో, మూషిక వాహన, మహిషాసురమర్ధిని, వినాయక కౌత్వం, భో.. శంభో శివశంభో, జతిస్వరం, అదిగదిగో శ్రీశైలం, నటేశకౌత్వం తదితర గీతాలకు, అష్టకాలకు నవ్య, సృజన, శర్వాణి, వేద, వైష్ణవి, కావ్య తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.