కూచిపూడి నృత్య ప్రదర్శన

 శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం  కర్ణం శ్రీనివాస్, బృందం  నిజామాబాదు వారు  కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

ఈ కార్యక్రమం లో వినాయకత్వం, ఓం నమ:శివాయా, శివస్తుతి, భో..శంభో, శివపంచాక్షరి, శివాష్టకం తదితర గీతాలకు అనన్య, శ్రీకరి, శాంకరి, హాసిని, మాధవ్, భవతారిణి, సాహితీ, లక్ష్మీ సహస్ర, అపూర్వ, వర్షిణి తదితరులు నృత్య ప్రదర్శన    చేసారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.