×

శ్రీ అనంత  పద్మనాభ స్వామి ఆలయంలో వైభవంగా కూరత్తాళ్వాన్  తిరు నక్షత్రం

శ్రీ అనంత  పద్మనాభ స్వామి ఆలయంలో వైభవంగా కూరత్తాళ్వాన్  తిరు నక్షత్రం

హైదరాబాద్: మణికొండ, పుప్పాలగూడా  శ్రీ అనంత  పద్మనాభ స్వామి ఆలయంలో బుధవారం కూరత్తాళ్వాన్  తిరు నక్షత్రం వైభవంగా జరిగింది.  ఆళ్వార్ ఆచార్య సేవా సమితి ఆధ్వర్యంలొ తిరు నక్షత్రం నిర్వహించారు. సమితి కార్యవర్గం ఇందుకు ఏర్పాట్లు చేసింది.  పలువురు  భాగవత్తోత్తముల సమక్షంలో కార్యక్రమం  జరిపారు. అర్చక స్వాములు తిరు నక్షత్రం పూజాది  కార్యక్రమాలు నిర్వహించారు.

print

Post Comment

You May Have Missed