శ్రీశైల దేవస్థానం: దేవస్థానం ఉద్యోగులు సోమవారం స్థానిక శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ని కలసి, శ్రీశైలంలో తమకు ఇండ్ల స్థలాలు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు దేవస్థానం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పి.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం ఉద్యోగులు శాసన సభ్యులకు వినతి పత్రాన్ని అందించారు.
మాకు ఇండ్ల స్థలాలు కేటాయించండి సర్-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి శ్రీశైల దేవస్థానం ఉద్యోగుల వినతి
