ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా సోమవారం ( 13.12.2021. ) తమిళనాడు శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి శోభ, మంత్రి కె.తారకరామారావు, కేటిఆర్ సతీమణి శైలిమ, మనవడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య.. తదితరులు ఉన్నారు.