నానక్ రామ్ గూడలో నటుడు కృష్ణ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. కృష్ణ కుమారుడు మహేష్ బాబు, వారి కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.