
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ కు చేరుకున్న బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, సభ నుద్దేశించి మాట్లాడారు. అనేక మంది నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు హాజరయ్యారు.