ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఆహ్వానం మేరకు ఆయన  నివాసంలో శనివారం  సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.