విభూది రామ్ ప్రసాద్ , బృందం, రాజమండ్రి సమర్పించిన శివలీలలు కంజర కథాగానం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం  విభూది రామ్ ప్రసాద్ , వారి బృందం, రాజమండ్రి వారు  శివలీలలు కంజర కథాగానం కార్యక్రమం సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ కంజరీ కథా కార్యక్రమం జరిగింది.

కార్యక్రమం లో హార్మోనియం సహకారాన్ని వై. బాబి , తబల సహకారాన్ని  వి. చక్రి అందించారు.

 శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.