
శ్రీశైల క్షేత్రాన కార్తీక శోభ- 5 th Nov.2021
*రేపు (06.11.2021) న ఉదయం 7.30 గంటల నుంచి ఆలయ ఉత్తర మాడవీధిలోని నిత్యకళావేదిక వద్ద ధర్మపథం కార్యక్రమము ప్రారంభమవుతుందని ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమాలలో భాగంగా యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ఆయుర్వేద పరీక్షలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.