Chief Minister K.Chandrashekhar Rao called on Governor ESL. Narasimhan at Rajbhavan on 13th june 2018
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 14 న న్యూ ఢిల్లీ వెళ్తున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం సమావేశమవుతారు. రాష్ట్రానికి సంభందించిన పలు అంశాలపై చర్చిస్తారు.