
Srisaila Devasthanam: Justice V. Gopala Krishna Rao , Judge, High Court of Andhra Pradesh visited the temple today .officials received with temple honours.
*అనప్రసాద వితరణకు సోమవారం Rs. 5,00,580/- లను పలువురు విరాళాలుగా అందజేశారు.
ఇందులో గుండా అన్నపూర్ణమ్మ, వరంగల్ రూ.1,00,116లు, గోలి ఉమామహేశ్వరరావు, వరంగల్ రూ. 1,00,116లు, గోలి జయలక్ష్మి వరంగల్ రూ. 1,00,116లు, గోలి మల్లికార్జున, వరంగల్ రూ. 1,00,116లు, గోలి జగదీశ్వరరావు, వరంగల్ రూ. 1,00,116లు అందించారు.ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు. దాతలకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందాయి.