×

శ్రీశైలంలో వరుణ జపాలు- ఎండ వేడిమి ఉన్నప్పటికీ మధ్యాహ్నం హఠాత్తుగా భారీవర్షం

శ్రీశైలంలో వరుణ జపాలు- ఎండ వేడిమి ఉన్నప్పటికీ మధ్యాహ్నం హఠాత్తుగా భారీవర్షం

శ్రీశైల దేవస్థానం:వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో దేవస్థానం వరుణ జపాలను చేయిస్తోంది.

ఈ నెల 26వ తేదీన ఈ జపాలు ప్రారంభమయ్యాయి.  వరుణ జపాలు సెప్టెంబరు 2వ తేదీ వరకు కొనసాగుతాయి.

కాగా శ్రీశైలంలో ఉదయం నుంచి ఎండ వేడిమి ఉన్నప్పటికీ మధ్యాహ్నం హఠాత్తుగా భారీవర్షం కురిసింది. శ్రీశైలంలోనే కాకుండా పలు ఇతర చోట్ల కూడా వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది.

వరుణ జపాల సమయములో వర్షం కురియడం పట్ల  భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

*Sakshi Ganapati Abhishekam, Jwala Veerabhadra Swamy Puuja performed in the temple.

  • Traditional dance presented in Kalaraadhana
  • ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు.
  • Trust board Meeting held today. several development works discussed in the meet. MLA, trust board chairman and members, EO participated in the meet.
print

Post Comment

You May Have Missed