కార్తీక సమారాధన , వన భోజనములు

కార్తీక సమారాధన , వన భోజనములు
కార్తీక మాసం పురస్కరించుకుని  29 అక్టోబర్2017 ఆదివారము  ఉదయము 10:30 గం.ని లకు “కార్తీక సమారాధన”  జరుగును,   బ్రాహ్మణ బంధువులు  పాల్గొనాలని విన్నపమిది .కార్యక్రమ వివరములు :  రాజ్యసభ  సభ్యులు వొడితల లక్ష్మికాంతరావు – శ్రీ సరోజినీ దేవి చే ఉదయం 10:30 ని దీప ప్రజ్వలన, అనంతరం ధాత్రీ నారాయణ పూజ, కార్తీక సమారాధన .కార్యస్థలం : శ్రీ రుద్రేశ్వర స్వామీ దేవాలయ (వేయి స్తంభాల దేవాలయ) ప్రాంగణం, హన్మకొండ.సంప్రదించవలసిన సెల్ నంబర్స్ : 9246812727, 9440060435
తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వరంగల్ అర్భన్ జిల్లా శాఖ

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.