మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు – గవర్నరు కు ఆహ్వానం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరుగనున్న  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు   పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

సోమవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి , యం. శ్రీనివాసరావు  రాష్ట్ర గవర్నర్  ఎస్. అబ్దుల్ నజీర్ ను  కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

ఈ కార్యక్రమం లో గవర్నరుకు వేదాశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటం అందించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.