సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి శ్రీశైల దేవస్ధానం దసరా మహోత్సవాలకు ఆహ్వానించిన డిప్యూటీ సీఎం (దేవాదాయ శాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ధర్మకర్తలమండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి.ఈవో పెద్దిరాజు.
ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికతో పాటు ప్రసాదాలు అందజేసిన అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం జరిగింది .
ఈ నెల 15 నుంచి 24 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి. ఈ రోజు కార్యక్రమానికి హాజరైన దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవన్, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ.