దసరా మహోత్సవాలకు ఆహ్వానం

 శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా సోమవారం   ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు  ఆహ్వానపత్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు.

రాష్ట్ర దేవాదాయశాఖ  మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ కమిషనర్  ఎస్.సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు ముఖ్యమంత్రి నికలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు.

ఈ కార్యక్రమములో ముఖ్యమంత్రికి  వేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికను ( చిత్రపటాన్ని) అందించారు. 

  • ప్రముఖులకు ఆహ్వానంకార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజు ఆదేశాల మేరకు దేవస్థానం అధికారులు, అర్చకస్వాములు ఈ రోజు  కర్నూలులో  పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి టీజీ భరత్ కు  ఆహ్వానపత్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు.
  • పలువురు ఇతర ముఖ్యులను కూడా ఆహ్వానించారు
  • దసరా మహోత్సవాలకు రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి  ఆనం రామనారాయణరెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేసి, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికను ( చిత్రపటాన్ని) అందజేస్తున్న దేవదాయశాఖ కమిషనర్, కార్యనిర్వహణాధికారి, అర్చక స్వాములు, వేదపండితులు
  • *దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారికి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న అధికారులు , సిబ్బంది.
  • *దసరా మహోత్సవాలకు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధిరాజ్ సింగ్ రాణా కు  ఆహ్వాన పత్రికను అందజేస్తున్న అధికారులు, సిబ్బంది
print

Post Comment

You May Have Missed