
హైదరాబాద్: స్పెషల్ చీఫ్ సెక్రటరీ లుగా పదోన్నతి పొందిన ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, హరిప్రీత్ సింగ్, అరవింద్ కుమార్ బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. 2) తన కుమారుడి వివాహానికి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెళ్లి పత్రికను అందించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య.