ఈ రోజు మధ్యాహ్నం (22-05-2021) కర్నూలు నగర శివారులోని టిడ్కో హొసింగ్ కాలనీ కోవిడ్ కేర్ సెంటర్ లో అదనపు బెడ్స్ అన్ని రకాల సౌకర్యాలతో జెర్మన్ హ్యాంగర్లు తాత్కాలిక ఆసుపత్రి కోసం చేపడుతున్న నిర్మాణ పనులను ఈ రోజు మధ్యాహ్నం (22-05-2021) న పరిశీలించిన ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి.పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కే. బాలాజీ, ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామిరెడ్డి, తదితరులు .
జెర్మన్ హ్యాంగర్లు తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి
