×

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao and Hon’ble Speaker of Legislative Assembly Sri Sirikonda Madhusudana Chary, Deputy Speaker Smt. Padma Devendar Reddy, Deputy Chief Minister Sri Kadiyam Srihari, Finance Minister Sri Etela Rajender, Irrigation Minister Sri T. Harish Rao, other cabinet colleagues and opposition leaders at the Business Advisory Committee meeting at Legislative Assembly

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao and Hon’ble Speaker of Legislative Assembly Sri Sirikonda Madhusudana Chary, Deputy Speaker Smt. Padma Devendar Reddy, Deputy Chief Minister Sri Kadiyam Srihari, Finance Minister Sri Etela Rajender, Irrigation Minister Sri T. Harish Rao, other cabinet colleagues and opposition leaders at the Business Advisory Committee meeting at Legislative Assembly.

Business Advisory Committee (BAC) meeting in Telangana Assembly
-అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ నెలాఖరులో నిర్వహించనున్నారు.
-ఈ సమావేశాలు సెప్టెంబర్ 20 తేదీకి రెండు రోజులు అటూఇటూగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
– సమావేశాలను పది రోజులపాటు జరుపాలని ఉభయ సభల సభావ్యవహారాల సలహా సంఘాలు (బీఏసీ) నిర్ణయించాయి.
– ఈ మేరకు మంగళవారం నాటి సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. జీఎస్టీ బిల్లును ఆమోదించిన అనంతరం మండలి చైర్మన్ కే స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి సమావేశాలకు టీ విరామం ఇచ్చారు. ఆ వెంటనే శాసనమండలిలో, శాసనసభలో బీఏసీలు చైర్మన్, స్పీకర్ అధ్యక్షతన వారివారి చాంబర్లలో వేర్వేరుగా సమావేశమయ్యాయి. శాసనసభ బీఏసీ సమావేశానికి స్పీకర్‌తోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, సభా నాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, లెజిస్లేచర్ వ్యవహారాల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సభ్యులు డాక్టర్ జీ జిన్నారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్), మౌజంఖాన్ (మజ్లిస్), జీ కిషన్‌రెడ్డి (బీజేపీ), సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ), సున్నం రాజయ్య (సీపీఎం), తెలంగాణ లెజిస్లేచర్ కార్యదర్శి డాక్టర్ రాజాసదారాం తదితరులు హాజరయ్యారు.

print

Post Comment

You May Have Missed