◆ మంత్రి హరీశ్‌రావుకు ఉమాభారతి లేఖ
● రాష్ట్ర భారీ నీరుపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి లేఖ రాశారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద రాష్ర్టానికి నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ ఆమె లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులకు నిధులపై ఈ నెల 6న నాబార్డుతో ప్రభుత్వ ఒప్పందం చేసుకోనుంది. ఈ ఒప్పంద కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్రమంత్రి హరీశ్‌రావును కోరారు.