
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శుక్రవారం వై సీతరామరాజు, కర్నూలు బృందం హరికథ కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం గం.6:00 ని||ల నుండి తులసీజలంధర పై హరికథ కార్యక్రమం జరిగింది. ఎం. బాలస్వామి హార్మోనియం సహకారాన్ని , బి. ప్రసాద్ మృదంగ సహకారాన్ని అందించారు.
శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీమతి ఉషా శివకుమార్, శ్రీశైలం ప్రాజెక్టకు బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన ఇవ్వనుంది.