×

శివపార్వతుల కల్యాణంపై వై.నాగరాజు భాగవతార్, మైదుకూరు, కడప జిల్లా హరికథ గానం

శివపార్వతుల కల్యాణంపై వై.నాగరాజు భాగవతార్, మైదుకూరు, కడప జిల్లా హరికథ గానం

శ్రీశైల దేవస్థానం:దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం  వై.నాగరాజు భాగవతార్, మైదుకూరు, కడప జిల్లా  శివపార్వతుల కల్యాణం పై హరికథ గానం చేశారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ హరికథ కార్యక్రమం జరిగింది.

 హార్మోనియం సహకారాన్ని వై. జయకృష్ణ, తబలా సహకారాన్ని  వై. సుధాకర్ అందించారు.

 శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.

print

Post Comment

You May Have Missed