శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం టి. సాయిరాం భాగవతార్, కర్నూలు జిల్లా , భూకైలాస్ పై హరికథ గానం చేసారు. కీబోర్డు సహకారాన్ని పి. ధనుంజయ, మృదంగ సహకారాన్ని పి. ప్రసాద్ అందించారు.