శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీమతి డి. లక్ష్మీ మహేష్, కర్నూలు శివపార్వతుల కల్యాణం హరికథ గానం చేసారు.
ఈ కార్యక్రమం లో కీబోర్డు సహకారాన్ని పి. ధనుంజయ్, మృదంగ సహకారాన్ని పి. ప్రసాద్ అందించారు.