శ్రీశైల దేవస్థానం:N.C.R.T వారి సౌజన్యంతో శనివారం దామెర్ల కనక విజయలక్ష్మి నటరాణి కూచిపూడి డాన్స్ అకాడమీ, నరసాపురం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఈ కార్యక్రమం లో శైలు, యామిని సరస్వతి, శీసరణి, దామెర్ల ఆనందిత, జి. లాస్యప్రీతి మరియు కె. ప్రద్యోతసాయి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
అనంతరం దేవస్థానం తరుపున ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా వై. వెంకటేశ్వర్లు భాగవతార్, తిరుపతి శివలీలలు హరికథాగానం చేసారు.