×

విజేతలకు విరాహత్ అభినందనలు

విజేతలకు విరాహత్ అభినందనలు

హోరా హోరీగా జరిగిన జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ మ్యూచువల్ హౌజింగ్ సొసైటీ ఎన్నికల్లో టీయుడబ్ల్యూజే మద్దతుతో డైరెక్టర్ గా గెలుపొంది, ఇవ్వాళ జరిగిన కార్యవర్గ ఎన్నికలో, అధ్యక్షునిగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రజాపక్షం బ్యూరో చీఫ్, బొమ్మగారి కిరణ్ కుమార్ కు, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన హిందూ పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డికి, కార్యదర్శిగా ఎన్నికైన దక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ వంశీకి  అభినందనలు తెలిపిన విరాహత్ తదితరులు.

print

Post Comment

You May Have Missed