
రాష్ట్ర దేవదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా ఆర్. కరికాల్ వలవెన్ సోమవారం సచివాలయం లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ కి కమిషనర్ ఎస్ సత్యనారాయణ సమక్షంలో , వేదాశీర్వచనం తో శేషవస్త్రములు, శ్రీస్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, జ్ఞాపికను అందించారు.