శంకరులవారికి ఘన నీరాజనం

శ్రీశైలదేవస్థానం : శ్రీశైలదేవస్థానం పరిధిలో ఈ  రోజు 5 న  ఉదయం పాలధార – పంచధార వద్ద శంకరులవారికి  పూజలు ఘనంగా జరిగాయి.  ఉదయం 8 గంటల అనంతరం  నిత్య కళా వేదిక వద్ద ధార్మిక,  సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పూజల్లొ ఈ ఓ ఎస్.లవన్న ఇతర అధికారులు , సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అర్చక స్వాములు పూజ విధులు నిర్వహించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.