శ్రీశైల దేవస్థానం:• శ్రీశైలంలో బుధవారం నుంచి ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభం.
• ఏప్రియల్ 3వ తేదీతో ముగియనున్న ఉగాది మహోత్సవాలు
• ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ జరిగాయి.
• ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ
• శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం జరిగాయి.
• సాయంత్రం 5.30గంటల నుండి అగ్నిప్రతిష్ఠాపన, అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయి.
• రాత్రి 7.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ పూజలు నిర్వహించారు.
• అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం ఘనం.
• రాత్రి 7.30 గంటల నుండి పురవీధుల్లో గ్రామోత్సవం జరిగింది.
• రాత్రి 8.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ నిర్వహించారు.