ఘనంగా  గణేశ సదనం ప్రారంభం, శ్రీశైలక్షేత్ర వైభవం’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

శ్రీశైల దేవస్థానం:  గణేశ సదనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖా మంత్రి కే .సత్యనారాయణ సదనాన్ని ప్రారంభించారు.  గణేశసదనం ప్రాంగణములో ‘శ్రీశైలక్షేత్ర వైభవం’ ప్రత్యేక సంచికను మంత్రి  ఆవిష్కరించారు.  శివసంకల్పం ప్రత్యేక గ్రంథం , శ్రీశైలవాసా… శ్రీమల్లికార్జున సీ.డి. ఆవిష్కరణ జరిగింది. స్థానిక  ప్రజా ప్రతినిధులు ,ఈ ఓ ఇతర అధికారులు  పాల్గొన్నారు. గణేశ సదనము ప్రారంభోత్సవ , శ్రీశైలక్షేత్రవైభవం ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఇతర  కార్యక్రమాలకు  విచ్చేసి  జయప్రదం చేసిన అందరికి   ఈ ఓ ఎస్. లవన్న ధన్యవాదాలు తెలిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.