
*శ్రీశైల దేవస్థానంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి . ఉత్సవాల ప్రారంభములో పుణ్యాహవాచనం, కంకణపూజ, కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండ స్థాపన, మండపారాధన, గణపతి కలశస్థాపన కార్యక్రమాలను నిర్వహించిన అర్చక స్వాములు. ఉత్సవాలలో భాగంగా ప్రతీరోజు ఆలయ ప్రాంగణములోని రత్నగర్భ గణపతి స్వామివారికి, సాక్షిగణపతి స్వామివారికి విశేష పూజలు. సాక్షి గణపతి ఆలయములో నెలకొల్పిన వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక పూజలు. సాయంకాలం అంకురార్పణ. ప్రతి రోజు గణపతి హోమము ప్రత్యేకతలు . ఈ నెల 19తో ముగియనున్న ఉత్సవాలు.
* Justice D.V.S.S. Somayajulu , Judge, High Court of A.P. visited temple.