×

వర్చువల్ విధానం ద్వారా ఈ నెల 30 లేదా 31 వ తేదీన ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన

వర్చువల్ విధానం ద్వారా ఈ నెల 30 లేదా 31 వ తేదీన ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన

*ఆదోని – ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన నాగలాపురం గ్రామ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సంబంధించి వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఈ రోజు ఏర్పాట్లను పరిశీలించిన ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి. పాల్గొన్న ఆదోని ఆర్ డి ఓ రామకృష్ణా రెడ్డి, ఏపీఎంఐడిసి ఈఈ సదాశివ రెడ్డి, డిఎస్పీ వినోద్ కుమార్ తదితరులు.

*వర్చువల్ విధానం ద్వారా ఈ నెల 30 లేదా 31 వ తేదీన ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి .

*ఆదోని – ఎమ్మిగనూరు జాతీయ రహదారి పక్కన నాగలాపురం వద్ద 58.44 ఎకరాల విస్తీర్ణం లో రూ. 475 కోట్లతో ఆదోని ప్రభుత్వ మెడికల్ కాలేజి ని నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం.

print

Post Comment

You May Have Missed