టీఎస్ వెదర్ మొబైల్ యాప్ ను విడుదల చేసిన ప్రణాళికా శాఖా మంత్రి ఈటల రాజేందర్,రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వాతావరణ వివరాలు తెలుసుకునేలా యాప్ రూపకల్పన,ఎన్ఐసీ సహకారంతో అప్లికేషన్ రూపొందించిన తెలంగాణ ప్రణాళికాభివృద్ధి సంస్థ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 863 వాతావరణ స్టేషన్ల సహకారంతో యాప్ ద్వారా వివరాలు, రాబోయే మూడురోజుల వాతావరణ సమాచారాన్ని కూడా అందించనున్న యాప్.
–
ఇంత పరిజ్ఞానం అభివృద్ధి చెందినా కూడా వాతావరణ సమాచారం విషయంలో ఖచ్చితత్వం లోపిస్తోంది
సామాన్య ప్రజలు మొబైల్ ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకునేందుకు యాప్ తీసుకొస్తున్నాం
సాంకేతిక పరిజ్ఞాన ఫలాలను సామాన్య ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది