- అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 10,00,116/-లను సత్యప్రసాద్ కాశీభట్ల , హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందించారు.
- అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,000/-లను బి. శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.