×

అన్నప్రసాద వితరణకు విరాళం

అన్నప్రసాద వితరణకు విరాళం

శ్రీశైల దేవస్థానం:  అన్నప్రసాద వితరణకు విరాళంగా  రూ. 1,01,116/-లను, జి. ఉమారెడ్డి, హైదరాబాద్,  గో సంరక్షణ పథకానికి రూ. 1,01,116/-లను శ్రీమతి జి. మౌనికారెడ్డి, హైదరాబాద్  విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానం  అన్నప్రసాద వితరణ పర్యవేక్షకులు సి. మధుసూదన్‌రెడ్డికి అందించారు.

print

Post Comment

You May Have Missed