Srisaila Devasthanam: uyala seva, Ankalamma Vishesha Puuja performed in the temple on 4th Aug.2023.Archaka swaamulu performed the puuja.
*అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 1,05,000/-లను విన్నకోట సూర్య శంకర శ్రీనివాస్, హైదరాబాద్ శుక్రవారం విరాళాల కేంద్రం పర్యవేక్షకులు ఎ. నాగరాజుకు అందించారు.