శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత కల్యాణ పథకానికి శనివారం శ్రీమతి టి. శ్రీదేవి, విజయవాడ రూ.1,00,000/- విరాళంగా సమర్పించారు. కీర్తిశేషులు టి. కిషోర్ కుమార్ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు
విరాళాల స్వీకరణ కేంద్రములో, దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారి ఐ. ఎన్. వి. మోహన్, పర్యవేక్షకులు రవికుమార్ కువిరాళం మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్బంగా దాతకు శ్రీ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.
శాశ్వత కల్యాణ పథకానికి శ్రీమతి టి. శ్రీదేవి, విజయవాడ రూ.1,00,000/- విరాళం
