అన్నప్రసాద వితరణకు విరాళాలు

Srisaila Devasthanam: Uuyala seva, Ankalamma Vishesha Puuja performed in the temple on 18th Aug.2023.

  • Traditional dance performed in Kalaradhana stage.
  •  శ్రీశైల దేవస్థానం: దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం  సప్పా శివకుమార్,  వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ, విజయవాడ వారు  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. వినాయకకౌత్వం, మహాదేవశివశంభో, భో… శంభో, లింగాష్టకం, తదితర గీతాలకు సాయిభవ్యశ్రీ, గీతికమాధురి, మేఘన, నైతిరెడ్డి, సాధన, పాండిత్య, శ్రావ్య హర్షిణి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.

    * అన్నప్రసాద వితరణకు విరాళంగా  రూ. 1,01,116/-లను అశోక్‌గౌడ్, హైదరాబాద్  శుక్రవారం దేవస్థానం  పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.

  • * అన్నప్రసాద వితరణకు విరాళంగా  రూ. 1,01,116/-లను  కుశాల్ కుమార్ రెడ్డి, మహానంది శుక్రవారం దేవస్థానం  పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.