×

అన్నప్రసాద వితరణ పథకానికి గల్లా గుండయ్య, రాణి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సికింద్రాబాద్ వారి భారీ విరాళం

అన్నప్రసాద వితరణ పథకానికి గల్లా గుండయ్య, రాణి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సికింద్రాబాద్ వారి భారీ విరాళం

శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా  రూ. 25,00,000/-లను  గల్లా గుండయ్య, రాణి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సికింద్రాబాద్ వారు అందించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం  కార్యనిర్వహణాధికారి  డి. పెద్దిరాజుకు  అందజేశారు. ఈ కార్యక్రమం లో సహాయ కమిషనర్, హెచ్.జి. వెంకటేష్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed