
శ్రీశైల దేవస్థానం: అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 1,00,005/-లను శ్రీమతి ముదన సుకన్య,ఇంకొల్లు, ప్రకాశం జిల్లా సోమవారం నాడు దేవస్థానం అధికారికి అందించారు.
*అన్నప్రసాద వితరణకు విరాళంగా రూ. 2,00,002/-లను బి. రమేష్, హైదరాబాద్ , విరాళాల కేంద్రం పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందించారు.