
శ్రీశైల దేవస్థానం: దేవస్థానం వైద్యశాలకు ఆదివారం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ విరాళంగా అందింది.
సి. గిరిబాబు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హెల్త్ హాస్పటల్స్, తెనాలి వారు ఈ విరాళాన్ని అందజేశారు.
ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ విలువ రూ. 1,20,400/-లని దాత తెలియజేశారు.ఈ కార్యక్రమం లో సహాయ కార్యనిర్వహణాధికారి, అసిస్టెంట్ కమిషనర్ (ఇంచార్జి) పి. నటరాజరావు, వైద్యశాల పర్యవేక్షకులు జి. స్వాములు, దేవస్థాన వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో డాక్టరు నితీష్, వైద్యశాల గుమాస్తా హెచ్. మంజునాథ్ వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
* Pallaki Seva performed by Archaka swaamulu. E.O. S.Lavanna participated in the event.
*S. Jayaram Reddy, Tadepalli, Guntur District donated Rs.1,00,116 For Gosamrakshana Nidhi In The Memory Of Seelam Koti Reddy.