×

శాశ్వత అన్నప్రసాద పథకానికి పి. సత్యసంతోష్, కాకినాడ  విరాళం

శాశ్వత అన్నప్రసాద పథకానికి పి. సత్యసంతోష్, కాకినాడ  విరాళం

శ్రీశైల దేవస్థానం: శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా  రూ. 1,01,116/-లను  పి. సత్యసంతోష్, కాకినాడ  అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్‌ కు అందించారు.

print

Post Comment

You May Have Missed